ఆడవిలో అరుధైన మద్యం,ఎలా చేస్తున్నారో చూడండి!

అడవిలో వెదురు పొదల మధ్య ఓ యువకుడు తన మిత్రులతో కలిసి నడుస్తున్నాడు. బాగా లావుగా ఎదిగిన వెదురు బొంగుకు చిన్న గాటు పెట్టాడు.

 పంపులో నుండి నీళ్లలా బొటబొటా వైన్‌ బైటకు వచ్చింది. గ్లాసుల్లో నింపి మిత్రులకు ఛీర్స్‌ చెప్పాడు… అదెలా సాధ్యమో మీరు చూస్తారా?  ఈ యువకుడి  పేరు R-boo.  ధాయ్‌ లాండ్‌ దేశంలో  Phang Nga  టౌన్‌ లో ఉంటాడు.  ఇతడికి వెదురు వనాలున్నాయి.

R-Boo Bamboo Farm కి మేనేజర్‌. వెదురు ఉత్పత్తుల మీద నిత్యం పరిశోధన చేస్తుంటాడు.

 Also read: Do you know how to make bamboo wine?https://youtu.be/qFM-eP8U0Ac

ఇపుడు అరుదైన  వెదురు వైన్‌ తయారు చేస్తున్నాడు. ఎలా చేయాలో రూరల్‌ మీడియాకు  స్టెప్‌ బై స్టెప్‌  వివరించాడు.

1 అడవిలో   లావుగా ఉన్న   వెదురు బొంగులకు చిన్న రంద్రాలు చేస్తారు

Bamboo Wine

2 ఒక వైన్‌ బాటిల్‌ తీసుకొని దానిలోని వైన్‌ని వెదురు బొంగులకు ఇంజెక్ట్‌ చేస్తారు.

5, రంద్రాలను వెదురు పుల్లలతో మూసివేస్తారు.

6  కొన్ని నెలల తరువాత వెదురు పెరుగు తుంది. గొట్టాలలో ఊరిన రసాలు వైన్‌లో కలిసి

రుచి కరమైన వెదురు వైన్‌ తయారవుతుంది.  అది వెదురు నుండి ఎలా బయటకు వస్తుందో చూడండి.  ఈ వెదురు వైన్ లో పోషక విలువలు ఉన్నాయని థాయిలాండ్ వాసులు నమ్ముతారు.

 త్వరలో మన దేశం లో  త్రిపుర రాష్ట్రం లో కూడా వెదురు వైన్ తయారు కాబోతుంది.

Also read: బొంగులో బ్రాందీ ! రుచి చూస్తే వదలరు!https://www.ruralmedia.in/desktop-story/how-to-make-bamboo-wine/

Subscribe to our channels on YouTube https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

Also Watch: How to Make Bamboo Bowls https://youtu.be/GSZ2G5BwJFc

How To Get Water From Forest https://youtu.be/xn0mz4cpqR4

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles