Mystical nature of Nature

Mystical nature of Nature 

The harmonic resonance of the nature bring about mystical existence of all life forms. Patterns that makes life also bring about all other forms of beings, of different shapes, sizes, colors & thereby forms unique consciousness within them.

Our look into the deepest of self dissolves the wall we create in our illusional mind. Wish as this and that, us vs them, those & then. May be there is a unbiased look of thing is possible with which grand transcendence is unavoidably closer then even our true self can phantom 

The love of life is another form, of which we feel presence of divine elegance as a part of our own nature as being in this complex grandiose universe. ( Farmer Sangay )

 ‘డియర్ కామ్రేడ్’ అంటే హీరో విజయ్ దేవరకొండ అని చెప్పి ఈలలు వేసే తరం ఒకటి తోసుకొచ్చింది. ధనరాసులుగా, పసిడి దిమ్మెలుగా, మబ్బుల్ని ముద్దాడే మేడలుగా మానవ జీవితం Freeze అయిపోతోంది. గచ్చిబౌలి వీధుల్లో రియల్ ఎస్టేట్… సర్రియల్ కలల్ని ఎస్.ఎఫ్.టి.ల లెక్కన హాట్ హాట్ గా అమ్ముతోంది. https://www.ruralmedia.in/indepth/legendary-fighter-of-yester-years/

……………………………………………

A man who earns 50 paise a day turned into a farmer who owns 100 acres land https://youtu.be/zRQBXrXjLSs

తెలంగాణ పిలగాడు ,ఇరగ దీసిండు ..

……………………………………………………………..

కొబ్బరి బొండం తాగినప్పుడల్లా అనుకునేవాడు పాండ్యరాజ్‌… కొబ్బరి కాయలను సులభంగా రంధ్రం చేసే పరికరం వస్తే ఎంత బావుండని.! కూల్‌ డ్రింకులను, సోడాలను ఓపెన్‌ చేసే పరికరంలాంటి కోకోనట్‌ ఓపెనర్‌ డిజైన్‌  చేశాడు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చివరి అంచున ఉన్న పదునైన కటింగ్‌ ఎడ్జ్‌ తో కొబ్బరి బొండంపైన రంధ్రం చేయవచ్చు.  ఇది చూసేందుకు గ్యాస్‌ లైటర్‌ లా అనిపిస్తుంది.చిటిక లో బొండాం ఎలా ఓపెన్ చేయ వచ్చో.. https://youtu.be/SiZ6bz2s60Q ఈ వీడియో చూడండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles