Life without a mobile phone|రూరల్ మీడియా అరుదైన వీడియోలు!

Life without a mobile phone

ఫేస్‌బుక్‌ మిత్రులు అనుమతిస్తే, అరుదైన మహిళను మీకు పరిచయం చేస్తాం. ఆమె ఇంట్లో టీవీ ఉండాల్సిన చోట ఆకుపచ్చని మొక్కలు పెరుగుతుంటాయి.

‘‘ మీ చేతిలోని సెల్‌ ఫోన్‌ ని గంట సేపు పక్కన పెడితే, ఒక వండర్‌ జరుగుతుంది. ’’ అన్నారామె. నిజంగానే జరిగింది. 3,20,000 వీక్షకులు వావ్‌! అన్నారు. అదేంటో మీరూ చూడండి… https://youtu.be/lv8TWc-8r-g

………………………………………………………………………………………….

1, సాగునీరు లేని చోట, వానచినుకులకు మాత్రమే పంటలు పండే నేలలో ఫారంపాండ్‌ ఉండాల్సిందే. ఆంధ్రా,కర్నాటకలో వందలాది ఎకరాలు ఈ పంటకుంటల వల్లనే సాగు చేయడం మేం చూశాం.  అదెలా తవ్వుకోవాలని చాలామంది రైతు మిత్రులు అడుగుతుంటారు. కొన్నిపద్దతులు,కొలతలు ఉంటాయి. మీ జిల్లా డ్వామా అధికారులను కలిస్తే,ఉపాధి హామీ పథకంలో ఉచితంగా తవ్విస్తారు. అలాంటిదే ఇక్కడున్న ఫొటో. చిత్రదుర్గ నుండి ఓ మిత్రుడు పంపారు. వర్షాలకు ఈ కుంటలు నిండితే, సీన్‌ ఎలా ఉంటుందో https://youtu.be/qmcYfu7JQeY   ఈ వీడియో చూడండి!!

………………………………………………………………………………

2, బొంగులో వైన్‌ !

అడవిలో వెదురు పొదల మధ్య ఓ యువకుడు తన మిత్రులతో కలిసి నడుస్తున్నాడు. బాగా లావుగా ఎదిగిన వెదురు బొంగుకు చిన్న గాటు పెట్టాడు. పంపులో నుండి నీళ్లలా బొటబొటా వైన్‌ బైటకు వచ్చింది. గ్లాసుల్లో నింపి మిత్రులకు ఛీర్స్‌ చెప్పాడు… అదెలా సాధ్యమో మీరు చూస్తారా? https://youtu.be/qFM-eP8U0Ac

…………………………………………………………………….

A man who earns 50 paise a day turned into a farmer who owns 100 acers land

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles