ఒక్క మనిషి తల్చుకుంటే ఏం చేయగలరు? అన్న ప్రశ్నకు జవాబుగా కళ్లు చెదిరే విజయగాథలెన్నో కనిపిస్తాయి. వాటిలో పారేశమ్మ కథ ఒకటి. కరువుతో సతమతం అవుతున్న రైతులకు జలసిరిని పండించే మార్గం చూపించింది. వాళ్లు అరుదైన లక్ష్యాలు చేరుకునేందుకు సాయపడింది.
కోవిడ్‌ని మించిన మహమ్మారి ఒకటుంది. అదే కరవు. దేశాల ఆర్ధిక స్ధితి కూడా తల్లకిందులవచ్చు. దీనికి వ్యాక్సిన్ కూడా ఉండదు. అలాంటి రోగానికి చికిత్స చేసి భూమిని రక్షించిన ఈ మహిళను ఏ అవార్డుతో సత్కరించాలో ఆమె స్టోరీ చూసి చెప్పండి … https://youtu.be/q-Bp-TjIfYI
ఆ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచిన పారేశమ్మ ప్రయాణం ఇది…. https://youtu.be/BOPb0qg4vUI