అరకులో గిరిజనులు సృష్టించిన స్వర్గం!

అరకు నుండి 12 కిలోమీటర్ల దూరంలో కొండల అంచున డుంబ్రిగుడ మండలంలోని కొర్రాయి కొత్తవలస గ్రామానికి వెళ్లాలంటే సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్య నుంచి నడచి, నడుంలోతులో సెలయేరు దాటాలి. వేసవిలో ఇది ఎండిపోతుంది .

ఈ పల్లెలో కొందరు కొండవాలులో వరి, కూరగాయలు పండిస్తారు .

సాగునీరు లేక దిగుబడులు అంతగా వచ్చేవి కాదు. ఇలా కాదని కొందరు యువకులు తమ చుట్టూ ఉన్న సహజ వనరులే పెట్టుబడిగా ఒక కొత్త ప్రయోగం చేశారు. Sustainable Development Goals కి తిరుగు లేని ఉదాహరణగా ఎలా మారారో  ఈ వీడియో https://youtu.be/0tCbaZdEkqs చూడండి.

తూరుపు కనుమల్లో నిరుద్యోగులు సృష్టించిన స్వర్గం ఈ వీడియోలో చూడండి.

https://youtu.be/0tCbaZdEkqs

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles