అడవిలో ఆనంద నిలయం

 ఎటు చూసినా పచ్చటి చెట్లు, వాటి మధ్య అంతే పచ్చగా ఉన్న జీవితాలు. ఇదీ ఆనంద నిలయం.

 ఆసరా కావల్సిన సమయంలో ఒంటరిగా మారుతున్నా వృద్ధులకు, నా అన్న వాళ్లు లేని పిల్లలకు ఇది నిజంగానే ఓ వరం. ఒక పక్క వాళ్లకు కావల్సిన మౌలిక వసతులు, మరోపక్క ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఏర్పాట్లు, మహిళల కోసం ఉపాధి మార్గాలు… మొత్తంగా ఇది ఓ కొత్త లోకం. ఇంతకీ ఏమిటీ ఆనంద నిలయం కథ! దాని ఏర్పాటు వెనుక ఉన్న స్ఫూర్తి, ప్రయాణంలో ఉన్న అనుభవం ఏమిటి… తెలుసుకుందాం పదండి. మీరు కూడా ఆనంద నిలయంలో అడుగు పెట్టండి….

It’s hard to overlook the fact that some sections of the society aren’t as happy and lucky as we are. It is indeed our responsibility to lend a hand for their well being. This is exactly the ambition behind the organization of Ananda Nilayam established in Telangana. The thoughts behind this organization and its working are indeed inspiring. Let’s travel to Ananda Nilayam and step into that unique world to have a peek!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles