ఆక్వా హబ్ యూనిట్ తో ఉపాధి పొందాలను కుంటున్నారా ?

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మత్స్యశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆహ్వానము.

లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రొడక్ట్స్ రిటైల్ అమ్మకంతో పాటు స్నాక్స్ మరియు ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారుచేయడం, ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ తీసుకుని అందించేలా వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు మరియు నిర్వహణ కొరకు ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 
🔹రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వా హబ్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 1.27 కోట్ల రూపాయలు)
🔹25 వాల్యూ యాడెడ్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు)
🔹250 లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 20 లక్షల రూపాయలు)
🔹560 ఫిష్ కియోస్క్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు)
🔹140 ఫిష్ వెండింగ్ కమ్ ఫుడ్ కార్ట్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు)
🔹475 ఫిష్ వెండింగ్ ఈ-వెహికల్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 4 లక్షల రూపాయలు)
పైన చెప్పిన యూనిట్లు ఏర్పాటు ద్వారా బి.సి, జనరల్ కేటగిరి వారికి 40 శాతం వరకు సబ్సిడీ మరియు ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలకు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. 
🔹7,000 మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లు (షుమారుగా ఒక్కొక్కటి 1.25 లక్షల రూపాయలు)
పైన చెప్పిన యూనిట్లు ఏర్పాటు చేయు వ్యాపారస్తులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం ఉంటుంది. 

దరఖాస్తు చేయవలసిన వెబ్ సైట్: https://ematsyakar.com/efisher/retailunits

మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ దరఖాస్తులు కొరకు మీ గ్రామ/వార్డు వాలంటీర్ ను లేదా గ్రామ/ వార్డు సచివాలయంలో కూడా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9177245234.

సంప్రదించవలసిన మెయిల్ ఐడి: apfishdomesticmktg@gmail.com

………………………………………………………………………..

SUBSCRIBE to Rural Media YouTube : http://: https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

WATCH NEXT: How to Make Variety Bags with Banana Fiber https://youtu.be/sxHJWAnjO5M

…………………………………………………….

Help us grow our Positive Story Movement.

 We at The Rural Media want to showcase everything that is working in this country. By using the power of constructive journalism, we want to change Society – one story at a time. If you Watch, like us and want this positive rural news movement to grow, then do consider supporting us . Write to us: ruralmedia30@gmail.com

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles