అడవిని కాపాడుతున్న ఆడ పిల్లలు

గుట్టల మెట్లు దిగి, వెదురు పొదల నుండి  వీరవనితల్లా వస్తున్న వీళ్లను అడిగాం.

‘‘ ఏం పనికి వెళ్లారు?’’

‘‘ అడవికి హాని జరగకుండా కాపాడడానికి వెళ్లాం !’’అన్నారు .

‘‘ అడవిని ఎందుకు కాపాడాలి?’’

‘‘ అదే మాకు బతుకు తెరువు అన్నా…!’’ అన్నారు.

రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేదమహిళలకు అంత శక్తి ఉందా? అని ఆలోచిస్తూ… వీరిని అనుసరించాం.

‘ మహిళాసాధికారిత ’ ‘ స్వయం సమృద్ధి’ అనే గంభీరమైన  పదాలకు

 సరళమైన సమాధానమే వీరి జీవన చిత్రం ! https://youtu.be/GSZ2G5BwJFc

……………………

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం  ఎలా ఉంటుందో ఎన్నడైనా చూశారా? మీరు చూడక పోతే చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె ,  బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారి పల్లె, పులసవాండ్లపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె, దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె లను చూడండి.

ఒక్క మనిషి తల్చుకుంటే ఏం చేయగలరు? అన్న ప్రశ్నకు జవాబు.. పారేశమ్మ కథ . కరువుతో సతమతం అవుతున్న రైతులకు జలసిరిని పండించే మార్గం చూపించి,ఆ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన పారేశమ్మ ప్రయాణం ఇది

ఒక సామాన్య పేద మహిళ ఆ కరువు గ్రామాలను సస్యశ్యామలం ఎలా చేసిందో ఈ వీడియో చూడండి.. https://youtu.be/BOPb0qg4vUI

………………………………………………………………….

Subscribe to our channels on YouTube & Telegram  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles