గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ఎలా ఉంటుందో ఎన్నడైనా చూశారా? మీరు చూడక పోతే చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె , బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారి పల్లె, పులసవాండ్లపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె,దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె లను చూడండి.
ఒక్క మనిషి తల్చుకుంటే ఏం చేయగలరు? అన్న ప్రశ్నకు జవాబు.. పారేశమ్మ కథ . కరువుతో సతమతం అవుతున్న రైతులకు జలసిరిని పండించే మార్గం చూపించి,ఆ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన పారేశమ్మ జీవన చిత్రం ఇది.
ఒక సామాన్య పేద మహిళ ఆ కరువు గ్రామాలను సస్యశ్యామలం ఎలా చేసిందో ఈ వీడియో చూడండి.. https://youtu.be/BOPb0qg4vUI
…………………………………………………………………………………………
Subscribe to our channels on YouTube & Telegram