వెదురుతో వండర్స్|World Bamboo Day 2021

 

ఇతడు వెదురు లాంటోడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అంత కిందికి వంగుతాడు.త్రిపుర లో వెదురు అడవుల్లో తిరుగుతుంటాడు సమీర్‌.మా వీడియోలు, రాతలు చూసి మాతో కనెక్ట్‌ అయ్యాడు.వారి ప్రాంతంలో విపరీతంగా పెరిగే వెదురును అలా వదిలేయ కుండా, దాని మీద పరిశోధనలు చేసి వెదురుసాల్ట్‌తో సహా 3రకాల అద్భుతాలు చేశాడు. .. https://www.ruralmedia.in/…/bamboo-straws-can-be-a…/

బొంగులో వైన్‌ !  RuralMedia Exclussive

అడవిలో వెదురు పొదల మధ్య ఓ యువకుడు తన మిత్రులతో కలిసి నడుస్తున్నాడు. బాగా లావుగా ఎదిగిన వెదురు బొంగుకు చిన్న గాటు పెట్టాడు. పంపులో నుండి నీళ్లలా బొటబొటా వైన్‌ బైటకు వచ్చింది. గ్లాసుల్లో నింపి మిత్రులకు ఛీర్స్‌ చెప్పాడు… అదెలా సాధ్యమో మీరు చూస్తారా? https://youtu.be/qFM-eP8U0Ac

వెదురుతో విస్తరాకులు, అడవి లో గిరిజనులు తయారు  చేస్తున్న తీరు అద్భుతం, చూడండి  …

మొన్నటి వరకూ తక్కువ మందికి మాత్రమే తెలిసిన వంటకం. అరకు వైపు వెళ్లిన వారికి మాత్రమే పరిచయమైన ఘుమఘుమ. ఇపుడు మారేడుమిల్లిలో  తయారు చేస్తున్నారు. ఈ రుచికి పర్యటకులు ఫిదా అవుతున్నారు. రండి, ఎలా చేస్తున్నారో చూద్దాం…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles