సాగు నీటి సమస్యలకు చెక్ డ్యామ్

చిన్న కాల్వలు, ఏరుల పై చెక్‌ డ్యామ్ లు నిర్మిస్తే, భూమిలో తేమ పెరుగుతుందని ఎప్పటి నుండో చెబుతున్నాం. బావులు, బోర్లు కూడా రీచార్జ్ అవుతాయి … https://youtu.be/TWMDjXeLHII నిన్న ఏపీ సర్కారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.Thanks.

కొబ్బరి దింపు.. ఉండదిక జంకు

 కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి దించడం లో రైతులు పడే వెతలు ఎన్నో. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు తగ్గి పోతున్నారు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది.. ఇక పై ఆ సమస్యలు ఉండవు. జస్ట్   చిన్న బటన్ నొక్కి చెట్టు మీదకు చేరుకోవచ్చు. తాడి,కొబ్బరి చెట్లు ఏవైనా సులువుగా, సురక్షితం గా ఎక్కి దిగ వచ్చు .  https://youtu.be/urRkOIIXdyY చూద్దాం రండి.

కొండగాలి, కొత్తసాగు!

మామూలుగా పొలం పనే కష్టం.  కొండల వాలులో చుక్క నీరు నిలువని చోట వరి పండిరచడమంటే, నిత్యజీవన పోరాటమే! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడీ యువకుడు. కొండమీదకు మెట్లుగా మడులు కడుతూ,నాట్లు వేస్తూ, మనకందనంత ఎత్తుకి ఎలా వెళ్తున్నాడో, https://youtu.be/kAN3fkvgWrM చూసి తరించండి!!

‘ Here is some glimpse of Terrace Farming , 3rd day paddy cultivation . To continue engage with you all, with love and friendship from mountains of Himalaya –Bhutan” – Farmer Sangay ( the Gypsy soul from Bhutan at Happy Hill Organic Farm)https://youtu.be/kAN3fkvgWrM

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles