వీటిని పెంచితే నాబార్డ్ 25 లక్షలు లోన్ ఇస్తుంది

  తోటలు సాగు చేసే ప్రతీ రైతు తేనెటీగల పెంపకం చేపడితే, అద్భుత మైన ఆదాయం అందుకోవచ్చు.

వాటిని పెంచితే 25 లక్షలు వరకు లోన్‌ వస్తుంది. ఉద్యాన శాఖ అధికారులు అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. మన్యం లో ఒక టీచర్‌   తేనెటీగల పెంపకం పై ఎలా అవగాహన కల్గిస్తున్నారో  వీడియో  https://youtu.be/DoDZfHo0RVY  చూడండి. సహకరించే ప్రభుత్వ శాఖల ఫోన్‌ నెంబర్లు వీడియో కింద Discription లో ఇచ్చాము..

లోన్ కావాలంటే మీ జిల్లా నాబార్డ్ అధికారిని కలవండి. తేనెటీగల పెంపకానికి సహకరించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధల వివరాలు . PedaBala,Rampachodavaram – 6303335823

Nabard, DDM ( EastGodavari dist ,AP ) – 7358208934

Nabard , DDM ( Visakha dist ,AP ) – 8692974488

Nabard , DDM ( Adilabad dist ,TS ) – 9491357588

తేనే టీగల పెంపకానికి కింది ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు

Khammam – 7997725128 Madhira -7997725127 Sattupalli -7997725419

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles