రండి ప్రకృతి బడి చూద్దాం !

భూమిపై ఉన్న  ప్రతి జీవి కూడా ఒక క్రమ పద్ధతిలో జీవిస్తాయి. క్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్ట్రబ్చేయకూడదు. అపుడు   మనిషి జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందని చెబుతుంది వేదంప్రకృతిని సంరక్షిస్తే మనిషిని అదే రక్షిస్తుందని చెబుతుంది అరణ్యపదెకరాల బీడు భూమిలో  పర్మా విధానంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు, కొప్పుల నర్సన్న.

 అదే నేడు సేంద్రియఅరణ్యగా మారింది అనుభవాలే కొన్ని వేల మందికి పాఠాలయ్యాయి.

 రండి ఆ ప్రకృతి బడి చూద్దాం ! https://youtu.be/sRNNIa-vFQ4

national environmental campaigns and implementing permaculture projects in tribal areas are some of the fields they have been working on for the past three decades. Inspired by the couple, their daughter Sneha has also dedicated her life to permaculture. 300 species of plants and trees dot the forest patch spread over 11 acres in Bidekanne village, located jaust 10 km away from Zaheerabad. The entire land that was marked off as ‘uncultivable’ by villagers, was transformed by P Narsanna and Padma, a couple that dedicated their entire life to permaculture.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles