అడవి లో ఆక్సిజన్ గ్రామం

‘code red for humanity’

పర్యావరణం ప్రమాదపు అంచున ఉంది. ప్రపంచ దేశాలు ఎలర్ట్ కాక పొతే , ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని UNO నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే కాలం లో ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయిలను మించి పోతాయంటున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనే మార్గం లేదా ? ఉంది. Think Green అంటున్నారు ముఖరా‘కె’ గ్రామస్తులు. ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండ‌లంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పచ్చదనం ఎలా ఉంటుందో తెలీదు. హరిత హారం ప్రారంభించిన తరువాత ఎలా మారిందో చూడండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles