తమ బిడ్డలకు ఈ వీడియో చూపించాలి

రైతులే కాదు , ప్రకృతిని కాపాడాలను కునే ప్రతీ ఒక్కరు తమ బిడ్డలకు ఈ వీడియో చూపించాలి.

విద్యార్ధులకు విలువైన ప్రకృతి పాఠాలు ఇవి. పర్యావరణాన్ని కాపాడే రేపటి పౌరుల  కోసం ఈ వీడియో https://youtu.be/XhOPsWVe7Ts చూడండి !

1 రైతులందరినీ ఒప్పించి సేంద్రియ సాగు వైపు మళ్లించారు.

 హరితహారంతో ఆకుపచ్చని గ్రామంగా మార్చారు. అక్కడితో ఆగిపోలేదు, 

ఆ గ్రామ సర్పంచ్‌. చిన్నారుల భవిష్యత్‌ కోసం ఎవరూ చేయని సాహసం చేశారు.. https://youtu.be/x2bHdR92JRc

‘‘ మీ పిల్లలను ప్రైవేట్‌ స్కూల్‌కి పంపితే వెయ్యిరూపాయల ఫైన్‌!

మన ప్రభుత్వ బడిలోనే చదివించాలి. ఇదీ మన పంచాయితీ తీర్మానం. ’’ అన్నారు ఆ ఊరి సర్పంచ్‌.

 ‘‘ గట్లనే.. మరి మన ఇస్కూల్ల ఇంగ్లీషు నేర్పుతరా, కనీసం టాయిలెట్లు కూడా   లేవాయె … ?’’ నిలదీశారు ప్రజలు.

 బిడ్డల భవిష్యత్‌ కోసం పేరెంట్స్‌ తపనను అర్ధం చేసుకున్న ఆ మహిళా సర్పంచ్‌ ఏం చేశారో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

సమాజాన్ని మార్చాలంటే షాక్‌ ట్రీట్‌ మెంట్‌లు తప్పవు !

  2, తోటలు సాగు చేసే ప్రతీ రైతు తేనెటీగల పెంపకం చేపడితే, అద్భుత మైన ఆదాయం అందుకోవచ్చు.

వాటిని పెంచితే 25 లక్షలు వరకు లోన్‌ వస్తుంది. ఉద్యాన శాఖ అధికారులు అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. మన్యం లో ఒక టీచర్‌   తేనెటీగల పెంపకం పై ఎలా అవగాహన కల్గిస్తున్నారో  వీడియో  https://youtu.be/DoDZfHo0RVY  చూడండి. సహకరించే ప్రభుత్వ శాఖల ఫోన్‌ నెంబర్లు వీడియో కింద Discription లో ఇచ్చాము..

3 వాతావరణ మార్పుల వల్ల గత ఏడాది కాలంలో భారతదేశం రూ.6500 కోట్లకు పైగా నష్టాన్ని  ఎదుర్కొంది అనేది ఒక అంచనా.. ఈ సమస్య నుండి వ్యవసాయాన్ని కాపాడు కోవా డానికి ఈ రైతులు ఏమి చేశారో చూడండి.. https://youtu.be/FuP9wgSJ-vk

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles