Reaching the Unreached

Reaching the Unreached: రేపటికి బువ్వ ఉన్నదో లేదో తెలీదు, తాగునీళ్లు కోసం ఎక్కడికో పోవాలి… బిడ్డలకు బడి లేదు… చీకటి పడితే వెన్నెల తప్ప , విద్యుత్ లేదు ఆకు పసర్లు తప్ప ఆరోగ్యానికి దిక్కు లేదు… అయినా మంకెన పువ్వుల్లా , వాటి మీద వాలిన పిట్టల్లా ప్రశాంతంగా, సంతోషం గా ఎలా ఉన్నారు? తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మీడియా దూరని చిట్టడవి నుండి ఒక డాక్యుమెంటరీ ఈ నెలాఖరుకు మీ ముందుకు…

1, Our planet can feed 12 billion people. Indeed, hunger in the world is avoidable. But food aid is not the solution. We can stop hunger sustainably by going beyond food aid to build resilience.

Sustainable local production and consumption …https://youtu.be/o0t2Sc699HI 

2,“Healthy land = healthy people”

Improving food self-sufficiency is key to eliminate hunger. It requires the creation of community gardens to develop sustainable homegrown food production and more widely sustainable development….. https://youtu.be/o0t2Sc699HI

3,

ఈ పాలమూరు అమ్మలు సాధించింది మామూలు విజయం కాదు.

న్యూస్ పేపర్ లో బ్యానర్ గా పెట్టాల్సిన ముచ్చట .

కలుపు తీసిన చేతుల తోనే, కందులు, జొన్నలు,ధాన్యం, దాచుకోవడానికి పెద్ద గోడౌన్‌ కట్టుకున్నారు. మంచి ధర వచ్చినపుడు అమ్ముకొని లాభాలు పంచుకుంటారు.

ఇంతకంటే విజయగాధ ఏముంటుంది ? https://youtu.be/mvISYLrkNgg

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles