యాదాద్రి నిర్మాణం లో అరుదైన రహశ్యం

ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే స్టీలు, సిమెంటు ఖర్చే సింహభాగం. ఆలయ నిర్మాణంలోనూ కాంక్రీట్‌ భాగమవుతోంది. స్టీలు ముచ్చట లేకుండా, కాంక్రీటు వాడకుండా పూర్వీకులు పాటించిన సంప్రదాయ నిర్మాణ పద్ధతులు పాటిస్తూ, అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ అపురూప నిర్మాణం లో కీలక పాత్ర పోషించిన స్థపతి సుందర రాజన్ అరుదైన విశేషాలు చెప్పారు https://youtu.be/N9wKZ1msuxo

అసలు గుడి ఎందుకు ? బడి ఎందుకు? వందల కోట్లు పోసి దేవాలయాలు నిర్మించడం వల్ల ప్రయోజనం ఉందా? యాదాద్రి నిర్మాణంలో కీలక పాత్ర వహించిన స్థపతి సుందర రాజన్ ని అడిగినపుడు.. ఇలా వివరించారు…https://youtu.be/k5LnWhSjEf4

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles