టీవీ,సెల్ ఫోన్,కంప్యూటర్ వాడని ఊరు! అమెరికాలోఉంది చూడండి!

( Prasad Charasala,USA ) అక్కడ స్త్రీలు ఎటువంటి ఆభరణాలూ ధరించరు. ఎటువంటి డిజైన్లు, అలంకారాలు లేని ఒకే రంగున్న సాదా బట్టలనే పురుషులూ, స్త్రీలూ, పిల్లలూ ధరిస్తారు. సెల్‌ఫోన్లే కాదు, ఎటువంటి ఫోన్లనూ వాడరు. ఇక కంప్యూటర్లు, ల్యాప్‌టాపులూ నిషిద్దమని వేరే చెప్పాలా? ఇంటికి ఎలెక్ట్రిక్ తీగెలు రావడమూ నిషిద్దమే! ఇదంతా వింటే ఆ ప్రదేశమేదో అండమాన్ మారుమూల దీవి, వారేమో ఆదిమ తెగ మానవులు అనుకుంటున్నారా? కాదు. అమెరికా నడిబొడ్డునే మిగతా అందరి మధ్యనే … Continue reading టీవీ,సెల్ ఫోన్,కంప్యూటర్ వాడని ఊరు! అమెరికాలోఉంది చూడండి!